Hyderabad Vijayawada NH 65 Toll Fees Reduced: తెలుగు రాష్ట్రాలకు చెందిన వాహనాదారులకు తీపికబురు చెప్పారు. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే (ఎన్‌హెచ్-65)పై టోల్ ఫీజు స్వల్పంగా తగ్గనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ హైవే మీద వివిధ రకాల వాహనాలకు రూ.5 చొప్పున టోల్ ఫీజు తగ్గుతున్నాయి. అలాగే కొర్లపహాడ్ టోల్‌ప్లాజా టోల్ ఫీజులు కూడా తగ్గనున్నాయి. ఈ మేరకు తగ్గిన టోల్ ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.