Hyderabad Vijayawada National Highway 65 Five Flyovers: హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నేషనల్ హైవే 65ను ఆరు లైన్లుగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయవాడ సమీపంలో ఐదు ఫ్లై ఓవర్లను ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో జరిగే స్టేక్ హోల్డర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత కేంద్రానికి ప్రతిపాదనల్ని పంపిస్తారు. ఆ తర్వాత ఈ ఫ్లై ఓవర్లపై క్లారిటీ వస్తుంది అంటున్నారు అధికారులు.