హైదరాబాద్‌: శాస్త్రిపురం ఆర్‌వోబీ ప్రారంభం.. ఆ రూట్లో ప్రయాణించే వారికి బిగ్ రిలీఫ్

1 week ago 5
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఉద్దంగడ్డ రైల్వే జంక్షన్ వద్ద నిర్మించిన శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ఆర్వోబీని ప్రారంభించారు. 2017లోనే శాస్త్రిపురం ఆర్వోబీ నిర్మాణానికి ఆమోదం లభించగా.. 9 ఏళ్ల ఎదురు చూపుల తర్వాత ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో రైల్వేగేట్ వద్ద నిరీక్షించాల్సి అవసరం తప్పడంతో ప్రయాణికులకు 30 నిమిషాల సమయం ఆదా కానుంది.
Read Entire Article