హైదరాబాద్‌ శివారులో ఘోర ప్రమాదం.. ఈదురు గాలులకు క్రేన్ కుప్పకూలి ఐదుగురు కార్మికులు మృతి

2 hours ago 1
హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా వీచిన ఈదురు గాలులకు ఓ భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Entire Article