Hyderabad Srisailam Highway 30 Feet Elevated Corridor: హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి నంబరు 765 తెలంగాణ, ఏపీ మధ్య కీలకమైన రహదారి. ఈ రహదారి మీదుగానే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. అయితే ఈ హైవేను విస్తరించేందుకు ప్రాజెక్టును చేపడుతున్నారు.. దీంతో ఈ హైవేలో 30 అడుగుల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్లాన్ చేశారు. అటవీ ప్రాంతంలో జంతువులకు ఇబ్బందు లేకుండా దీనిని నిర్మించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.