హైదరాబాద్ సంస్థ చొరవ.. రూ.20 కోట్లతో రూపురేఖలు మారిన ఏపీలోని గవర్నమెంట్ స్కూల్

5 hours ago 2
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నెల్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ సహకారంతో మూలపేట ప్రభుత్వ పాఠశాల కొత్త రూపురేఖలు సంతరించుకుంది. రూ.20 కోట్ల వ్యయంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ పాఠశాలను ఆధునీకరించారు. ఒకట్రెండు వారాలలో ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Read Entire Article