హైదరాబాద్ హిస్టరీలోనే రికార్డ్.. అక్కడ ఎకరం ధర రూ.137.25 కోట్లు..

3 months ago 9
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బలంగా ఉందని నిరూపిస్తూ.. కోకాపేట నియోపోలిస్ భూముల వేలంలో రికార్డు ధరలు పలికాయి. హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి అత్యధికంగా రూ. 137.25 కోట్లు పలికింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, అత్యాధునిక మౌలిక వసతులు, ఎన్ని ఫ్లోర్లయినా నిర్మించుకునే స్వేచ్ఛ వంటి కారణాల వల్ల ఈ ధరలు పెరిగాయి. ఈ ఒక్కరోజు వేలంలో 9.90 ఎకరాలకు గాను రూ. 1,355.33 కోట్లు ఆదాయం వచ్చింది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది.
Read Entire Article