హ్యామ్‌ రోడ్లతో గ్రామాలకు కొత్త రూపు.. పల్లెలకు హైటెక్ రహదారి సౌకర్యం

10 months ago 19
తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్, ఆర్‌ అండ్‌ బీ రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్మాణ వ్యయాన్ని పంచుకుంటారు. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని మంత్రులు తెలిపారు. కాంట్రాక్టర్లకు ఎస్‌ఎల్‌బీసీ ఆర్థిక సహకారం అందించనుంది.
Read Entire Article