10th class results Update: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. 7 మార్కులు కలపనున్న ఎస్ఎస్‌సీ బోర్డు..

2 weeks ago 4
ఆంధ్రప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పరీక్షా ఫలితాల్లో 7 మార్కులు అదనంగా కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయించింది. పదో తరగతి పరీక్షల్లో సందిగ్ధత ఉన్న ప్రశ్నలను ప్రయత్నించిన విద్యార్థులకు అదనపు మార్కులు ఇవ్వాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపల్ వాల్యుయేషన్ సూచనలను అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు.. ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులు పంపించారు. ఎస్ఎస్‌సీ బోర్డు ఆదేశాలతో ఆంగ్ల పరీక్షలో 5 మార్కులు, హిందీ పరీక్షలో 2 మార్కులు కలపనున్నారు. ప్రశ్నల్లో అస్పష్టత కారణంగా ఎస్ఎస్‌సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Read Entire Article