15 ఏళ్లు నిండిన మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.50 వేలు నేరుగా అకౌంట్లోకే..

1 month ago 9
డ్వాకా గ్రూపుల్లో చేరాలనుకుంటున్న మహిళలకు గుడ్ న్యూస్. కొత్తగా డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసుకున్న వారికి ఆరు నెలల తర్వాత రూ.5 లక్షల రుణాన్ని మంజూరు చేస్తారు. అలాగే ఈ గ్రూపుల్లో చేరే మహిళల అర్హత వయసును కూడా తగ్గించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం కూడా తీసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article