15 వేల కుటుంబాలకు రిలీఫ్.. నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..

4 hours ago 1
మూసీ నిర్వాసితుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మూసీ నిర్వాసితులకు ఆర్థిక సాయం కోసం రూ37.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పురపాలకశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న వారికి రూ.25000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలంగాణ సర్కారు గతంలో ప్రకటించింది. ఆ మేరకు 15 వేల కుటుంబాలకు, 25 వేలరూపాయలు చొప్పున పంపిణీ చేసేందుకు ఈ నిధులను శనివారం విడుదల చేశారు.
Read Entire Article