మూసీ నదిలోకి 20 టీఎంసీల గోదావరి నీళ్లు.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన

2 hours ago 2
మూసీ నదిని అభివృద్ధి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. 2 ఏళ్లుగా అన్నీ పరిశీలించి.. ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పారు. గోదావరి నీళ్లను మూసీ నదిలో కలిపి.. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని నిలదీశారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునేవారికి కంటైనర్ హౌస్‌లను ఇస్తానని.. అందులో ఉంటారా అని ప్రశ్నించారు.
Read Entire Article