మనం తినే ప్రతీ మెతుకు మీద మన పేరు రాసుండాలని పెద్దలు అంటుంటారు. అదే విధంగా హీరోల దగ్గరికి వచ్చే ప్రతీ కథపై వాళ్ల పేర్లు రాసుండాలని ఇండస్ట్రీలో అంటుంటారు. అలా చాలా మంది హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరొకరు చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.