18 ఏళ్ల నాటి హామీ సాకారం.. బలిమెల మృతుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు

4 months ago 18
బలిమెల ఘటనలో అమరులైన 33 మంది గ్రేహౌండ్స్ సిబ్బంది కుటుంబాలకు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు న్యాయం జరిగింది. గాజులరామారంలో నిలిచిపోయిన ఇళ్ల పట్టాల పంపిణీ సమస్యను రేవంత్ ప్రభుత్వం పరిష్కరించగా.. మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి బాధిత కుటుంబాలకు పట్టాలు అందజేశారు. ఘటన సమయంలో ఎస్సైబీ డీఐజీగా ఉన్న శివధర్ రెడ్డి.. ఇప్పుడు డీజీపీ హోదాలో పట్టాలు పంపిణీ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
Read Entire Article