కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ కాలనీలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో మహిళల కోసం ఈ-ఆటో డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం. 18-45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 60 రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం లైసెన్స్ , స్వయం ఉపాధికి రుణాలపై అవగాహన కల్పిస్తారు. బ్యాంకు నుంచి మహిళలకు ఈ రుణాలను మంజూరు చేసి.. వాటితో ఆటోలను కొనుగోలు చేయిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.