20 ఏళ్ల కిందట తొలగించిన గుడిని.. మళ్లీ అక్కడే ఏర్పాటు చేయిస్తా.. జగ్గారెడ్డి ప్రకటన

4 months ago 22
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రహదారి పనులలో భాగంగా 20 ఏళ్ల కిందట తొలగించిన గుడిని మళ్లీ.. యథాస్థానంలో ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. రహదారి విస్తరణ పనుల కారణంగా 2005-06లో సంగారెడ్డి చౌరస్తాలోని భూలక్ష్మమ్మ గుడిని తొలగించారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో గుడిని తరలించాల్సి వచ్చిందన్న జగ్గారెడ్డి.. ఆ గుడిని పూర్వపు స్థానంలో ఏర్పాటు చేయిస్తామని ప్రకటించారు.
Read Entire Article