2009 తర్వాత నియమితులైన ప్రభుత్వ టీచర్లకు షాక్?.. కొత్త రూల్, పాస్ కాకపోతే ఉద్యోగం పోతుంది!

1 year ago 18
Supreme Court Orders That TET Mandatory For All Teachers: ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. 2009 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పనిసరి అని తేల్చి చెప్పింది. టెట్ పాస్ కాని వారిని తొలగిస్తామని, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి టెట్ అవసరం లేదని తెలిపింది. ఈ నిబంధన ఏపీకి వర్తిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Entire Article