3 నెలల సమయం ఉంది.. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి: కేటీఆర్

7 months ago 18
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశారు. మరో మూడు నెలల్లో ఉప ఎన్నికలు రానున్నాయని.. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరి ఈ ఉప ఎన్నిక ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. దీనిపై స్పందిస్తూ కేటీఆర్ ఈ విధంగా పోస్ట్ చేశారు. ఆ వివరాలు..
Read Entire Article