333 కిలోల లడ్డూ.. కేవలం రూ.99 లకు దక్కించుకున్న డిగ్రీ విద్యార్థి.. ఎక్కడంటే..

6 months ago 7
హైదరాబాద్‌లోని కొత్తపేట గణేశ్ ఉత్సవాల్లో నిర్వహించిన లక్కీ డ్రాలో బీబీఏ విద్యార్థి సాక్షిత్ గౌడ్‌ కేవలం రూ.99కే 333 కిలోల లడ్డూని గెలుచుకోవడం విశేషంగా నిలిచింది. సుమారు 760 టోకెన్లలో అతడినే అదృష్టం వరించింది. సాధారణంగా బలాపూర్, బండ్లగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో లడ్డు వేలాలు కొన్ని లక్షల రూపాయల్లో జరుగుతుంటాయి.. ఈసారి లక్కీ డ్రా రూపంలో ప్రసాదం విద్యార్థికి దక్కడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు వేలంలో రూ.35 లక్షలు పలికింది.
Read Entire Article