4 నెలల పాటు స్పెషల్‌ డ్రైవ్‌.. అదును చూసి వాటిని తొలగిస్తాం: కమిషనర్‌ రంగనాథ్‌

1 year ago 36
హైదరాబాద్‌లో వానాకాలం నేపథ్యంలో ముంపు నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని నాలాల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. రసూల్‌పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు, ప్యాట్నీ వద్ద వాణిజ్య నిర్మాణాలను కూల్చివేశారు. ఈ చర్యల ద్వారా దశాబ్దాలుగా ముంపు సమస్యతో బాధపడుతున్న సుమారు 30 వేల కుటుంబాలకు ఊరట లభించింది. నగరంలో నాలాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
Read Entire Article