72 గంటలు టైం ఇస్తున్నా.. తప్పు ఒప్పుకోండి, లేదంటే.. సచిన్‌ సహా ఆ స్టార్ హీరోలకు కేఏ పాల్ డెడ్ లైన్

4 weeks ago 6
తెలంగాణలో సర్వత్రా సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే.. విజయ్ దేవరకొండ, బాలకృష్ణ సహా 25 మంది అరెస్టవుతారంటూ కేఏ పాల్ జోస్యం చెప్పుకొచ్చారు. అయితే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పేర్లు వినిపిస్తున్న వాళ్లంతా బయటికి వచ్చి 72 గంటల్లో క్షమాపణలు చెప్పాలని కేఏ పాల్ డెడ్ లైన్ విధించారు.
Read Entire Article