8 మంది ప్రాణాలు నిలబెట్టిన ఉదయ్ కిరణ్.. బ్రెయిన్‌‌డెడ్ అయిన 22 ఏళ్ల యువకుడి అవయవదానం

1 week ago 2
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడు.. తాను ప్రాణాలు విడుస్తూ.. ఏకంగా 8 మందికి పునర్జన్మను ఇచ్చాడు. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేయడంతో 8 మంది మళ్లీ బతికారు. బస్టాండ్‌లో బస్సు ఎక్కుతూ కింద పడిపోవడంతో ఆ యువకుడి తలకు తీవ్ర గాయం అయింది. దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతుండగా బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు.
Read Entire Article