800ల సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? కోట్ల ఆస్తి పేద విద్యార్థులకు దానం!
3 weeks ago
4
సినిమా అంటే గ్లామర్, కళ, కలల ప్రపంచం అని అందరూ అనుకుంటారు. కానీ దాని వెనుక ఎన్నో బాధలు, కష్టాలు దాగి ఉంటాయి. కొందరు చిన్న వయసులోనే స్టార్‌డమ్ అందుకుని అందరి హృదయాల్లో చోటు సంపాదిస్తారు.