సినిమా రంగంలోకి చాలా మంది హీరోయిన్‌లుగా అడుగు పెడుతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రత్యేకంగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నగ్మ కూడా ఉంది. ‘పెద్దింటి అల్లుడు’, ‘కిల్లర్’, ‘ఘరానా మొగుడు’, ‘కొండపల్లి రాజా’ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.