9999 ఫ్యాన్సీ నంబర్ కోసం అన్ని లక్షలా.. లగ్జరీ కారు వచ్చేది కదా బ్రో

4 days ago 6
hanamkonda fancy number 9999: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ మరోసారి వెలుగులోకి వచ్చింది. హనుమకొండలో ఇటీవల జరిగిన వేలంలో TGA 03A 9999 నంబర్‌ను కావేరీ ఇంజనీరింగ్ యాజమాన్యం ఏకంగా రూ.12.60 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. ఈ నంబర్ కోసం భారీగా పోటీ ఉండటంతో వేలం రసవత్తరంగా సాగింది. చివరకు కావేరీ ఇంజనీరింగ్ సంస్థ 12.60 లక్షలు చెల్లించి దీన్ని దక్కించుకుంది. ఆ వివరాలు..
Read Entire Article