Mega Hero's: మెగాస్టార్ చిరంజీవి.. ఆయన గురించి మనం కాదు బాక్సాఫీస్ నెంబర్లు మాట్లాడతాయి. అసలు ఇప్పుడు ఒక సినిమా ఇన్ని కోట్లు కొల్లగొట్టింది.. అన్ని కోట్లు కొల్లగొట్టిందని మాట్లాడుకుంటున్నాము కానీ.. పదిహేనేళ్ల కిందట చిరంజీవి యుఫోరియా మాములుగా ఉండేది కాదు.