Amaravati: రాజధాని అమరావతి, విజయవాడ మెట్రో రైలు, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణ పనులను 90 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.