Alla nani: వైసీపీ కార్యాలయం కూల్చివేతకు కారణమదే.. ఆళ్ల నాని

5 months ago 7
YSRCP Office Demolished in Eluru: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు ఇంఛార్జి పదవికి రాజీనామా చేసిన ఆళ్ల నాని.. శనివారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. మరోవైపు ఏలూరు వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారంపైనా ఆయన స్పందించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
Read Entire Article