Allu Aravind About Ramcharan | చరణ్ నా కొడుకు లాంటోడు.. ఇక్కడితో ఆపేయండి!
2 months ago
4
రామ్ చరణ్ మీద తాను చులకన చేయున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద అల్లు అరవింద్ స్పందించారు. తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఈ మేరకు అల్లు అరవింద్ కామెంట్ చేశారు..