Amaravati: ఏపీలో వారందరికీ శుభవార్త.. మరో ఐదేళ్లు అకౌంట్లోకి డబ్బులు జమ

5 months ago 8
అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పాటు కౌలు చెల్లించాలని 2014లో నిర్ణయం తీసుకోగా.. ఆ గడువు ముగింపునకు వస్తోంది. ఈ క్రమంలోనే మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని చంద్రబాబు సీఆర్డీఏ అధికారులతో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత పదేళ్లుగా ఏడాదికి ఎంత మొత్తంలో కౌలు చెల్లిస్తున్నామో అంతే మొత్తంలో మరో ఐదేళ్లపాటు చెల్లించాలని ఆదేశించారు.
Read Entire Article