సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో టీసీఎస్‌కు, ఉరుస క్లస్టర్స్‌కు భూములు కేటాయింపు చేశారు. అలాగే వివిధ ప్రాంతాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు.