AP Cabinet: పనితీరు, ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం.. మంత్రులకు ర్యాంకులు విడుదల చేసింది. అయితే ఈ మంత్రుల జాబితాలో తొలి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ నిలవగా.. ఆఖరి ప్లేస్‌లో మంత్రి వాసంశెట్టి సుభాష్ నిలిచారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రివర్గంలో కీలకమైన పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత ఏ స్థానాల్లో ఉన్నారంటే?