AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు.. రూ.260 కోట్లు విడుదల

11 months ago 31
ఏపీలోని మామిడి రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. తోతాపురి మామిడి రైతుల కోసం నిధులు విడుదల చేసింది. రూ.260 కోట్లు విడుదల చేసింది. రేపు (గురువారం) నుంచి ఈ డబ్బులు రైతుల ఖాతాలలో జమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మామిడికి మద్దతు ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేజీకి రూ.4 సబ్సిడీ కింద అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Entire Article