ATMలో పెట్టాల్సిన డబ్బులు చోరీ.. రూ.17 లక్షలతో వ్యాన్ డ్రైవర్‌ పరారీ

2 hours ago 1
ఏటీఎంలో పెట్టాల్సిన డబ్బును దుండగులు చోరీ చేశారు. ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బంది లోపలికి వెళ్లగానే.. వ్యాన్‌లో నుంచి డబ్బు ఉండే పెట్టెను ఎత్తుకెళ్లారు. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు.. వ్యాన్‌లోని రూ.17 లక్షల డబ్బు ఉన్న ట్రంక్ పెట్టెను తీసుకుని పరారయ్యారు. ఈ చోరీ తర్వాత ఆ డబ్బు తీసుకువచ్చిన వ్యాన్‌ డ్రైవర్‌ కూడా కనిపించక పోవడంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Read Entire Article