AP News: అన్న క్యాంటీన్‌లకు భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం అందించిన విజయవాడ సంస్థ

5 months ago 8
one crore donation for Anna canteens: ఏపీలో త్వరలో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు భారీ విరాళం అందింది. విజయవాడకు చెందిన ఓ కంపెనీ అన్న క్యాంటీన్లకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసిన ఆ సంస్థ అధినేత విరాళం తాలూకూ చెక్ అందించారు. అలాగే వచ్చే ఐదేళ్ల పాటు కోటి రూపాయల చొప్పున విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు ఆగస్ట్ 15 నుంచి ఏపీ వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు.
Read Entire Article