AP News: ఏపీ రాజకీయాల్లో ఫోటో పెట్టిన మంట.. అసలు సంగతి అదేనంట!

4 months ago 5
సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్సీ సిసోదియా, ఏపీ మంత్రులకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మంత్రుల ముందు సిసోదియా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ కూడా దీనిని ట్వీట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రుల పరిస్థితి ఇదీ అంటూ ట్వీట్ చేసింది. అయితే సిసోదియా వరద నష్టం గురించి వివరిస్తుంటే మంత్రులు వింటున్నారని అందులో తప్పేముందని కొందరు సమర్థిస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ హయాంలో మంత్రులను ఇంటి బయట నిల్చోబెట్టారంటూ టీడీపీ శ్రేణులు మరో ఫోటోను వైరల్ చేస్తున్నాయి
Read Entire Article