ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 3415 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22.074 మంది ఉండగా.. ప్రయివేట్‌గా పరీక్ష రాసిన వారు 18,842 మంది ఉన్నారు. వీరంతా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
AP SSC Result 2026 Live Updates: నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. ‘సమయం’లోనూ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 3415 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 6.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22.074 మంది ఉండగా.. ప్రయివేట్‌గా పరీక్ష రాసిన వారు 18,842 మంది ఉన్నారు. వీరంతా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

1 hour ago
1

English (US) ·