Balakrishna: 'అఖండ'లో బాలకృష్ణ తల్లి గుర్తుందా?.. ఆమె చెల్లి తెలుగులో క్రేజీ హీరోయిన్!
4 weeks ago
5
నాలుగేళ్ల కిందట వచ్చిన 'అఖండ' సినిమా గురించి మరో నలభై ఏళ్లు కూడా సినీ లవర్స్ మాట్లాడుకుంటారు. అంత టెర్రిఫిక్‌గా బోయపాటి మామ సినిమా తీశాడు. అసలు.. పట్టుమని పాతికకోట్ల మార్కెట్‌లేని బాలయ్యతో ఏకంగా రూ.150 కోట్ల సినిమా తీసి రికార్డులు తిరగరాశాడు.