Balineni: జనసేనలోకి బాలినేని.. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్, వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

4 months ago 4
Balineni: అనుకున్నదే జరిగింది. వైసీపీకి బుధవారం రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన బాలినేని.. త్వరలోనే పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైసీపీపై, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, గౌరవం కావాలని పేర్కొన్నారు. జగన్‌ను నమ్మి తాను ఆస్తులు కోల్పోయినట్లు బాలినేని వెల్లడించారు.
Read Entire Article