Beach Shacks: గోవా తరహాలో ఏపీలోనూ బీచ్ షాక్స్.! వారికి పండగే..

3 months ago 16
Andhra Pradesh Govt Beach Shacks: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సముద్ర తీరాలలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తోంది. గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో.. విశాఖ, చీరాల బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటుపై చర్చించారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గోవా తరహాలో ఏపీలోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
Read Entire Article