Brahmamudi January 14th Episode: పుట్టింట్లో కావ్యకు అవమానం- నోరు పారేసుకున్న ధాన్యలక్ష్మీ- గుట్టు బయటపెట్టిన రుద్రాణి

1 week ago 3
Brahmamudi Serial January 14th Episode: బ్రహ్మముడి జనవరి 14 ఎపిసోడ్‌లో తన సీమంతం పుట్టింట్లో జరగడానికి కారణం కావ్య అని గొడవ పెట్టుకుంటుంది స్వప్న. నీకంటే మా అత్త బెటర్ అని స్వప్న అంటుంది. తర్వాత గదిలో స్వప్న బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి ఎమోషనల్‌ డ్రామా చేస్తారు. ఆ మాటలను స్వప్న నమ్ముతుంది.
Read Entire Article