రైతు రుణమాఫీ తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. అసలు అర్హులకు రుణమాఫీ కాలేదని.. ప్రతిపక్షాలు చెబుతుండగా.. అందరీ రుణాలు మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రైతు రుణమాఫీ జరిగినట్లు కొన్ని స్కీన్ షాట్లు వైరల్ కాటవం చర్చకు దారి తీసింది.