బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్ కీలక నిర్ణయం తీసుసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటన చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత.. పర్యటన షెడ్యూలు ఫిక్స్ చేయనున్నట్లు తెలిసింది. ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.