Chandrababu: ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు కీలక నిర్ణయం.. వారికి వార్నింగ్!

9 months ago 17
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, జూన్ 12న విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా దిగజార్చినా, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని, గత ప్రభుత్వ తప్పిదాలను గుర్తు చేయాలని కార్యకర్తలకు సూచించారు. పనితీరు ఆధారంగా ప్రోత్సాహం ఉంటుందని, తప్పిదాలు చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Read Entire Article