Cherasala Review: చెరసాల మూవీ రివ్యూ.. ఈ ప్రేతాత్మ కథ ఎలా ఉందంటే..!

1 week ago 5
‘చెరసాల’ సినిమా రొమాంటిక్ హారర్, సస్పెన్స్, కామెడీ మేళవించిన డ్రామా. రామ్ ప్రకాశ్ గున్నం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. కౌసల్య పాత్ర హృద్యంగా ఉంది. రేటింగ్: 2.75.
Read Entire Article