Chiranjeevi: ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన చిరంజీవి.. ఎందుకో తెలుసా..?

2 months ago 5
భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్రం 'వేవ్స్' సమ్మిట్ నిర్వహించనుంది. చిరంజీవి, సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల వంటి ప్రముఖులు వేవ్స్ అడ్వైజరీ బోర్డులో ఉన్నారు.
Read Entire Article