Cimema Industry: పెద్ద హీరోతో పాపులర్ ఫిలిం రైటర్ గొడవ.. ఇండస్ట్రీ బ్యాన్ చేసింది.. చివరిక
2 days ago
1
అప్పట్లో పాపులర్ ఫిలిం రైటర్, ఒక పెద్ద హీరోతో గొడవ పడ్డాడు. అంతేకాదు, అతన్ని చెంప దెబ్బ కూడా కొట్టాడు. అంతే, ఒక్క రాత్రిలో అతడి చేతిలో ఉన్న 18 సినిమాలు పోయాయి. అంతేకాదు, ఫిలిం ఇండస్ట్రీ అతన్ని బ్యాన్ చేసింది. చివరికి గుండెపోటుతో అతడు చనిపోయాడు.