Daaku Maharaj Prequel: డాకు మహారాజ్‍కు సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్.. సక్సెస్ ఈవెంట్ అక్కడే: నాగవంశీ

1 week ago 5
Daaku Maharaj: డాకు మహారాజ్‍కు పాజిటివ్ టాక్ రావడంతో సక్సెస్ మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఇందులో కొన్ని విషయాలు వెల్లడించారు నిర్మాత నాగవంశీ. సక్సెస్ మీట్, ప్రీక్వెల్ సహా మరిన్ని అంశాలపై మాట్లాడారు.
Read Entire Article