Dear Uma: డైరెక్టర్ శివ నిర్వాణ చేతుల మీదుగా సుమయ రెడ్డి ‘డియర్ ఉమ’ టీజర్ రిలీజ్
1 week ago
7
తెలుగమ్మాయి సుమయ రెడ్డి నిర్మించిన, నటించిన 'డియర్ ఉమ' ఏప్రిల్ 18న విడుదల కానుంది. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు.