Duvvada Srinivas: మాధురిని పరిచయం చేసింది నా భార్యే.. ఏం తప్పుచేశానని నాకీ శిక్ష?.. దువ్వాడ

5 months ago 9
Duvvda Srinivas Press meet on Family Issues: తన కుటుంబంలో నెలకొన్న వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వ్యాపార, రాజకీయ రంగాల్లో తానే ఉండాలనే ఆహంకారంతో తన భార్య వాణి వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన ప్రత్యర్థి అచ్చెన్నాయుడితో కలిసి వాణి తనను ఎన్నికల్లో కూడా ఓడించిందన్నారు. మాధురిని తనకు పరిచయం చేసింది వాణినేనన్న దువ్వాడ శ్రీనివాస్.. ఆ తర్వాత లేనిపోని ప్రచారం చేసిందన్నారు. తనకు టికెట్ కేటాయిస్తే ఇంట్లోకి కూడా రానివ్వలేదన్నారు. కుటుంబం కోసం వ్యాపారం, టికెట్, సంపాదన అన్నీ వదులుకుంటే.. వాణి మాత్రం ఇన్నేళ్లుగా వేధిస్తూనే ఉందని ఆరోపించారు. త్వరలోనే ఆమెకు విడాకులు ఇస్తానని ప్రకటించారు.
Read Entire Article